Sunday, September 1, 2019

రాహుల్ గాంధీ మాట్లాడితే పాకిస్థాన్‌కు సంతోషం: అమిత్ షా

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడితే చాలు పాకిస్థాన్ సంతోషం వ్యక్తం చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలనే పాకిస్థాన్.. ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించిందని అన్నారు. సిల్వెస్సా, దద్రానగర్ హవేలీలో జరిగిన బహిరంగసభలో అమిత్ షా మాట్లాడారు. ఆర్థిక మందగమనం: మన్మోహన్ వ్యాఖ్యలపై స్పందించని నిర్మలా సీతారామన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ldfi37

0 comments:

Post a Comment