జైపూర్: తన భార్య చిరకాల కోరికను నెరవేర్చాడు ఓ భర్త. ఎప్పుడో తనను హెలికాప్టర్‌లో ప్రయాణించడానికి ఎంత ఖర్చవుతుందని తనను అడగడంతో.. అది గుర్తు పెట్టుకున్న భర్త తన రిటైర్మెంట్ రోజున ఆమె చిరకాల కోరికను నెరవేర్చి ఆమె కళ్లల్లో ఎప్పుడూ లేని ఆనందాన్ని చూశాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PyNXgf
Sunday, September 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment