Sunday, July 7, 2019

స్పీకర్ నిర్ణయం తర్వాతే.... బీజేపీ స్పందిస్తుంది... యడ్యూరప్ప...!

ఎమ్మెల్యేల రాజీనామలపై కర్ణాటక స్పికర్ నిర్ణయం తీసుకున్న తర్వాతే బీజేపీ స్పందిస్తుందని ఆ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యురప్ప స్పష్టం చేశారు. కాగా జరుగుతున్న పరిణామాలను పరీశీస్తున్నామని ఆయన తెలిపారు. మరోవైపు బీజేపీ జాతీయ పార్టీ అని, పార్టీ హైకమాండ్‌తో చర్చించిన తర్వాత ఏ చర్యలు చేపట్టాలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YCBOXG

Related Posts:

0 comments:

Post a Comment