Tuesday, July 30, 2019

రాజ్యసభ ఆమోదం పోందిన ట్రిపుల్ తలాక్ బిల్లు.. అనుకూలంగా 99, వ్యతిరేకంగా 84

రాజ్యసభలో ఎట్టకేలకు ట్రిపుల్ తలాక్ బిల్లు పాస్ అయింది. ఇప్పటికే లోక్‌సభలో ప్రవేశపెట్టి పాస్ చేయించుకున్న కేంద్రం రాజ్యసభలో కూడ మెజారీటీ సభ్యుల ఓటింగ్‌తో పంతం నెగ్గించుకుంది. ఉదయం నుండి జరిగిన చర్చల అనంరతం బిల్లుపై విపక్షాలు డివిజన్ కోరాయి. బిల్లుపై జరిపిన ఓటింగ్ జరిగిన నేపథ్యంలోనే ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట్లు పడగా, వ్యతిరేకంగా 84

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ynHKZ5

Related Posts:

0 comments:

Post a Comment