తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..వైసిపి అధినేత జగన్ పై ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఏ వ్యక్తికై నా, సంస్థకైనా సమాచారమే కీలక ఆస్తి అని.. అలాంటి ఆస్తికి హైదరాబాద్‌లో రక్షణ లేకుండా పోయిందని సీఎం మండి పడ్డారు. అధికారంతో ఏదైనా చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఫారమ్ 7 దుర్వినియోగం చేయడం నేరమని పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tv7bUI
Tuesday, March 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment