Tuesday, July 30, 2019

ఏపీలో ఉద్యోగ భద్రత కోసం ఏఎన్ఎంల ఆందోళన

అమరావతి : ఏపీలో ఏఎన్ఎంల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఉద్యోగ భద్రత కల్పించాలని చేపట్టిన నిరసనను పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ నెలకొంది. తమ డిమాండ్లు నెరవేర్చాలని ఉద్యోగుల నినాదాల మధ్య ఆ ప్రాంతమంతా మారుమోగింది. మరోవైపు జిల్లా కేంద్రాల్లో కూడా ఏఎన్ఎంలు ఆందోళన చేపట్టారు. అయితే వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏపీలో ఏఎన్ఎంలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Mscn7O

Related Posts:

0 comments:

Post a Comment