Tuesday, March 5, 2019

సైనిక వీరుడు అభినందన్ కథతో సినిమా.. ఆ పాత్రకు జాన్ అబ్రహమేనా?

ఢిల్లీ : తెలుగు, హిందీ. ఏ సినిమా రంగం చూసినా.. సమస్తం బయోపిక్ మయం. అవును, ఇది అక్షరాలా సత్యం. తెలుగులో ఇటీవల మహానటి సావిత్రి, ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ లు తెరకెక్కగా.. అటు బాలీవుడ్ లో మోడీ, రాహుల్ గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా సినిమాలు రానున్నాయి. అదే కోవలో రియల్ హీరో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ISXUlp

0 comments:

Post a Comment