Tuesday, March 5, 2019

రాజీనామాలకు ఎమ్మెల్యేలు క్యూ, బాంబు పేల్చిన బళ్లారి శ్రీరాములు, సంకీర్ణ ప్రభుత్వానికి షాక్, బీజేపీ !

బళ్లారి/బెంగళూరు: సంకీర్ణ ప్రభుత్వంలోని పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యడానికి క్యూలో సిద్దంగా ఉన్నారని, త్వరలోనే వారి వివరాలు బయటకు వస్తాయని కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే బళ్లారి శ్రీరాములు బాంబు పేల్చారు. రాజీనామా చేసే ఎమ్మెల్యేల వివరాలు సంకీర్ణ ప్రభుత్వ పెద్దలకు తెలుసని శ్రీరాములు షాక్ ఇచ్చారు. బళ్లారిలోని తన నివాసంలో శ్రీరాములు మీడియాతో మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TsD68l

0 comments:

Post a Comment