Tuesday, July 16, 2019

ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. 963 మందిని మట్టుబెట్టామన్న కేంద్రం

న్యూఢిల్లీ : ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్నామని కేంద్రం ప్రకటించింది. 2014 జూన్ నుంచి ఇప్పటివరకు 963 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు పేర్కొన్నది. ఏ రూపంలోనైనా తీవ్రవాదాన్ని సహించబోమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టంచేశారు. ఉగ్రవాదుల మట్టుబెట్టిన అంశానికి సంబంధించి ఇవాళ పార్లమెంట్‌కు అమిత్ షా లిఖితపూర్వకంగా వివరించారు. 413 మంది సైనికుల వీరమరణంఉగ్రవాదానికి వ్యతిరేకంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2kfpwFx

Related Posts:

0 comments:

Post a Comment