Tuesday, July 16, 2019

కొనబోతే కొరివి..అమ్మబోతే అడవి: కట్ట కొత్తిమీర ధర తెలిస్తే కంట కన్నీరే..!

వరుణదేవుడు సకాలంలో కరుణ చూపకపోవడం, పంట సరైన సమయానికి చేతికి రాకపోవడంతో మార్కెట్లలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కొనబోతే కొరివి.. అమ్మబోతే అడవి అన్నట్లుగా తయారైంది పరిస్థితి. కూరగాయలు కొనాలంటేనే మధ్యతరగతి వారు జంకుతున్నారు. కట్ట కొత్తిమీర ఒకప్పుడు రూ.10 పలకగా తాజాగా మార్కెట్లో కట్ట కొత్తిమీర కొనాలంటే రూ. 120 వరకు వెచ్చించాల్సి వస్తోంది. ఒక్క

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2kfpw8v

0 comments:

Post a Comment