Friday, February 15, 2019

వీకెండ్ స్పెషల్ : ఛలో ఆక్సిజన్ పార్క్.. కండ్లకోయ

హైదరాబాద్ : కండ్లకోయ 'ఆక్సిజన్ పార్క్'. ప్రేమికుల రోజుతో ఒక్కసారిగా ఫేమస్ అయిన పేరు. ప్రేమజంటకు భజరంగ్ దళ్ కార్యకర్తలు పెళ్లి చేసిన ప్రదేశం. హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న ఈ పార్క్ గురించి చాలామందికి తెలియదు. కానీ వాలంటైన్స్ డే మూలంగా రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ పార్క్ పేరు మార్మోగిపోయింది. టీవీల్లో, సోషల్ మీడియాలో ఇలా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EbdcgS

0 comments:

Post a Comment