పుల్వామాలోని అవంతిపురాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. జమ్మూకశ్మీర్ చరిత్రలోనే భద్రతా బలగాలపై ఇలాంటి పెద్ద దాడి జరగడం తొలిసారి. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీపై 2001లో జరిగిన దాడులతో ఈ దాడులను పోల్చుతున్నారు. నాడు కూడా ఓ ఉగ్రవాది దాడులకు పాల్పడేందుకు కారునే వినియోగించాడు. గురువారం జరిగిన దాడిలో కూడా ఉగ్రవాది కారునే దాడులకు ఉపయోగించి దారుణానికి ఒడిగట్టాడు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V1EGet
Friday, February 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment