హైదరాబాద్ : ఐటీగ్రిడ్ డైరెక్టర్ అశోక్ హైకోర్టులో కాస్త ఊరట లభించింది. ఆధార్, డేటా చోరీ కేసుల్లో షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వీటికి సంబంధించి ఆధార్ సంస్థ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కానీ అతను దేశం విడిచి వెళ్లొద్దని, పాస్‌పోర్టు అప్పగించాలని తదితర కండీషన్లు విధించింది
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Iv5VcG
ఐటీగ్రిడ్ అశోక్‌కు బెయిల్ .. కానీ ...
Related Posts:
కవితకు పసుపు రైతుల దెబ్బ..! అనూహ్యంగా వెనకబడ్డ సీఎం తనయ..!!హైదరాబాద్ : తెలంగాణలో అన్ని చోట్లా గులాబీ పార్టీ దూసుకుపోతున్నా అత్యంత కీలకమైన నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో మాత్రం వెనుకబడి ఉంది. నిజా… Read More
చంద్రబాబు సైలెంట్: సొంత నియోజకవర్గంలోనే వెనక్కు-ముందుకు: రెండు చోట్ల పవన్ ఎదురీత..!సైలెంట్ ఓటింగ్..అండర్ కరెంట్..మీకు అర్దం కాదు..టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు.. ఇదీ..టీడీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత 40 రోజులుగా … Read More
వైసీపి@100..! స్పష్టమైన ఆదిక్యం దిశగా జగన్..!!అమరావతి: తొలి రౌండ్ నుంచి ప్రతి రౌడ్ లో వైసీపీ ఆధిక్యం కనబరిచింది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ పూర్తయిన నియోజకవర్గాల్లో ఈవీఎంలను తెరచిన అధికార… Read More
బైబై బాబు.ఏపీ ప్రజల తీర్పు: అయిదు జిల్లాల్లో క్లీన్ స్వీప్:ల్యాండ్ స్లైడ్ విక్టరీ దిశగా వైసీపీ..ఏపీ ఓటర్లు బైబై బాబు చెప్పేసారు. భారీ మెజార్టీతో వైసీపీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధిస్తోంది. ప్రాంతాలు..రీజియన్లుకు అతీతంగా జగన్ సునామీ సృష్టించార… Read More
కాంగ్రెస్ ఇలాకాల్లో బీజేపీ పాగా... రాజస్థాన్‌లో క్లీన్‌స్వీప్ చేసే ఛాన్స్ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది. అధికారంలో లేని రాష్ట్రాల్లోనూ ప్రభంజనం సృష్టిస్తోంది. రాజస్థాన్, బెంగాల్లో మెజార్టీ స్థాన… Read More
0 comments:
Post a Comment