హైదరాబాద్ : సారు - కారు - పదహారు నినాదంతో లోక్సభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తామన్న టీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో సీట్లు ఖాతాలో వేసుకోలేకపోయింది. 16 స్థానాల్లో పాగా వేస్తామని భావించినా చివరకు 9 సీట్లతోనే సరిపెట్టుకుంది. దీనిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆశించిన స్థాయిలో సీట్లు సాధించలేకపోయినా.. ఓటు శాతం పెరిగిందని అన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I458iB
సీట్లు తగ్గినా.. ఓట్లు పెరిగాయన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?
Related Posts:
చేతులు కాలాక : కాంగ్రెస్ సమీక్ష.. సీనియర్లపై రాహుల్ గుస్సా.. కొద్దిరోజులు అందరికీ దూరంన్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవీకి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ ప్రతిపాదనను సీడబ్ల్… Read More
తిరుమల శ్రీవారి సేవలో కేసీఆర్తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో … Read More
వారణాసిలో మోడీ: ఘన విజయం ఇచ్చినందుకు ఓటర్లకు ధన్యవాదాలు తెలపనున్న ప్రధానివారణాసి: లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది బీజేపీ. ఇక సంబురాల్లో ఆపార్టీ ఉంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ తాను పోటీ చేసిన వారణాసి నియోజకవర్… Read More
నేడు వారణాశిలో మోదీ 5 కిలోమీటర్ల విజయోత్సవ ర్యాలీ .. భారీ ఏర్పాట్లులోక్ సభ ఎన్నికల్లో వారణాసి నుంచి రెండోసారి ఘన విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీ నేడు వారణాశిలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఇవాళ ఆ నియోజకవర… Read More
షాకింగ్ .. తెలంగాణా సీఎం కేసీఆర్ కాళ్ళు మొక్కిన ఎంపీ విజయసాయి రెడ్డితెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చిత్ర విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసి సీఎంగా ప్రమాణ స్వీకారం చ… Read More
0 comments:
Post a Comment