Monday, June 10, 2019

తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్‌లో కాంగ్రెస్ విలీనంపై మీ కామెంట్ ఏంటి?

సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలు గెల్చుకున్న కాంగ్రెస్ పార్టీకి ఆ ఉత్సాహం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. అధికార టీఆర్ఎస్‌ ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 19 స్థానాల్లో విజయం సాధించగా... పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఎన్నికవడంతో ఆయన స్థానం ఖాళీ అయింది. మిగిలిన 18 మంది

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wJSY9r

Related Posts:

0 comments:

Post a Comment