Wednesday, June 12, 2019

మిస్సింగ్‌లపై అసత్య ప్రచారాన్ని నమ్మద్దు.. తెలంగాణ డీజీపీ

తెలంగాణలో జరుగుతున్న మిస్సింగ్‌లపై ప్రజలు ఆందోళన పడవద్దని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ఈనేపథ్యంలోనే రాష్ట్రంలో మహిళలు, పిల్లలు, పెద్దలు పెద్ద సంఖ్యలో తప్పిపోతున్నారంటూ జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన చెప్పారు.మిస్సింగ్‌ కేసుల్లో చాలా వరకు కుటుంబ, ప్రేమ వ్యవహారం, పరీక్షలు తప్పడం వంటి వివిధ కారణాలతో ఇంటిని విడిచి వెళ్తున్నట్లు చెప్పారు.నమోదైన అన్ని కేసుల్లో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/31lfDqC

Related Posts:

0 comments:

Post a Comment