Sunday, June 16, 2019

టీ సర్కార్ క్యాబినెట్ భేటీకి ముహూర్తం ఖరారు..! ఎజెండా ఇదేనా..?

హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గం సమావేశానికి ముహూర్తం ఖరారైంది. దాదాపు నాలుగు నెలల అనంతరం ఈ నెల 18న మంత్రివర్గ సమావేశం జరపాలని తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో లోక్ సభ, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా కొంతకాలం నుంచి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IiKUD6

Related Posts:

0 comments:

Post a Comment