Saturday, February 22, 2020

యాచకుల రహిత నగరంగా హైదరాబాద్ ... కేంద్రం కొత్త పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందా ?

భారతదేశం అన్నపూర్ణ .. కానీ అడుగడుగునా ఆకలి కేకలే .. ఏ రోడ్డులో చూసినా దేహీ అని యాచన చేస్తూ జీవనం సాగించే వాళ్ళే . భారతదేశం భాగ్య సీమ అని గొప్పలు చెప్పుకునే మనం దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న యాచకులను , వారి దౌర్భాగ్య పరిస్థితులను చూసి మన దేశం గురించి మనకు తెలీకుండానే ఆలోచనలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vYSWxu

Related Posts:

0 comments:

Post a Comment