హైదరాబాద్ : టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ సైబర్ క్రైం పోలీసుల విచారణకు హాజరయ్యారు. టీవీ 9 సంస్థలో ఫోర్జరీ, డేటా చోరీ ఆరోపణలను రవిప్రకాశ్ ఎదుర్కొన్నారు. రవిప్రకాశ్‌పై అలంద మీడియా సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రవిప్రకాశ్ ఆజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇప్పించాలని హైకోర్టు, సుప్రీంకోర్టు మెట్లెక్కినా ఊరట కలుగకపోవడంతో ... విచారణకు హాజరావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JVgNnl
ఆజ్ఞాతం వీడిన రవిప్రకాశ్ : పోలీసు విచారణకు హాజరు ..
Related Posts:
ఇంజినీరింగ్ విద్యార్థి ప్రశ్న, కంటతడి పెట్టిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్లక్నో: పుల్వామా దాడిలో అమరజవాన్లను తలుచుకొని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కంటతడి పెట్టారు. శనివారం నాడు లక్నోలో ఇంజినీరింగ్ విద్యార్థులతో… Read More
పుల్వామా ఉగ్రదాడి తరువాత కుండ లస్సీతో పండగ చేసుకున్న విద్యార్థినులుజైపూర్ః జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద జైషె మహమ్మద్ ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి చేసి, మారణహోమాన్ని సృష్టించిన ఘట… Read More
గాయపడ్డ వ్యక్తిని భుజంపై వేసుకుని, కిలోమీటర్ పరుగెత్తిః అంబులెన్స్ సకాలంలో రాకహోషంగాబాద్ః కదులుతున్న రైలు నుంచి కింద పడ్డాడో వ్యక్తి. తీవ్రంగా గాయపడ్డాడు. రైలు పట్టాల పక్కన రక్తమోడుతూ, చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుత… Read More
ఎంత దూరం ప్రయాణిస్తే అంతే చార్జ్...ఎప్రిల్ నుండి అమల్లోకి రానున్న రైల్వే చార్జీలు...దూర ప్రాంత రైలు ప్రయాణికలకు రైల్వే శాఖ శుభవార్తను అందించింది..తాము ప్రయాణం చేసే లింకు రైలు మిస్సయితే డబ్బులు వాపసు ఇచ్చేందుకు సిద్దమయ్యింది..ఇది ఎప్రి… Read More
జనసేన కార్యకర్తలపై రాళ్ల దాడిః ఘాటుగా స్పందించిన నారా లోకేష్గుంటూరుః గుంటూరులో జనసేన పార్టీ కార్యకర్తలపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు. జనసేన ప్రచార రథాలపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో కొందరు … Read More
0 comments:
Post a Comment