Tuesday, September 29, 2020

కవిత కోసం కేసీఆర్ కుట్రలు .. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థితో సైతం బేరం : ఎంపీ అరవింద్ ఫైర్

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలంగాణ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ కూతురు కవిత కోసం నిజామాబాద్ లో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు . కవిత ఎమ్మెల్సీ కావటానికి చెయ్యని పని లేదని చెప్పారు. ప్రజలు వద్దని పంపిస్తే మళ్ళీ దొడ్డిదారిన వస్తుందని ఎద్దేవా చేశారు . డైరెక్ట్ గా పక్కన పడేస్తే ఇన్ డైరెక్ట్ గా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36lP9dw

Related Posts:

0 comments:

Post a Comment