Tuesday, April 6, 2021

ఎక్కడ గుద్దాలో అక్కడ గుద్దుతారు -కోర్టు తీర్పుపై విజయసాయిరెడ్డి -పరిషత్ ఎన్నికల స్టేపై విచారణ వేళ

అనూహ్య పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం మళ్లీ వివాదాస్పదమైంది. మరో గంటలో ప్రచార పర్వం ముగియనుందగా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర హైకోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. అయితే, సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను సవాలు చేస్తూ ఎస్ఈసీ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం విచారించనుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sWR8h5

0 comments:

Post a Comment