Wednesday, June 5, 2019

ఉండ‌వ‌ల్లి ప్ర‌జావేదికలో రంజాన్ వేడుక‌లు: కేక్ క‌ట్ చేసిన చంద్ర‌బాబు!

అమ‌రావ‌తి: ప‌విత్ర రంజాన్ పండ‌గ సంద‌ర్భంగా ఉండవల్లి ప్రజావేదికలో ఏర్పాటు చేసిన వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ముస్లింల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి త‌ర‌లి వ‌చ్చిన ప్ర‌జ‌ల‌ను చంద్ర‌బాబు క‌లుసుకున్నారు. చిత్తూరు జిల్లా పుంగ‌నూరుకు చెందిన ఖాద‌ర్ అనే అభిమాని తీసుకొచ్చిన కేక్‌ను క‌ట్ చేశారు. ప్రవాసాంధ్రురాలైన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/31cuJPe

0 comments:

Post a Comment