Tuesday, April 6, 2021

విశాఖ భూములు ఫర్‌ సేల్‌- బీచ్‌ రోడ్డుతో పాటు 18 చోట్ల-వేల కోట్ల టార్గెట్‌

ఏపీలో నిధుల వేటలో ఉన్న వైసీపీ సర్కార్‌ ప్రభుత్వ భూముల అమ్మకం కోసం ప్రారంభించిన మిషన్ బిల్డ్‌ ఏపీ ప్రాజెక్టు త్వరలో కార్యరూపం దాల్చబోతోంది. పాలనా రాజధానిగా ఎంపికైన విశాఖపట్నంలో విలువైన 18 భూములను కేంద్ర ప్రభుత్వ సంస్ధ ఎన్‌బీసీసీ సాయంతో వేలం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వేల కోట్ల రూపాయల్ని ఆర్జించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31TgsIQ

0 comments:

Post a Comment