తిరుపతి: రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రస్తుతం తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక మీదే దృష్టి పెట్టాయి. స్థానిక సంస్థలను పక్కన పెడితే- 2019 తరువాత ఎదురైన తొలి ఎన్నిక కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ 23 నెలల కాలంలో క్షేత్ర స్థాయిలో పార్టీ బలబలాలను బేరీజు వేసుకోవడానికి తిరుపతి ఉప ఎన్నిక ఉపయోగపడుతుందని భావిస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3s2K3dC
Tuesday, April 6, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment