Wednesday, June 12, 2019

చంద్రబాబుకు పైలట్, ఎస్కార్ట్‌ వాహానాల తొలగింపు..

అసెంబ్లీ జరిగే మొదటి రోజే చంద్రబాబుకు షాక్ ఇచ్చింది అధికార వైసీపీ, ఈనేపథ్యంలోనే జడ్ ప్లస్ కేటాగిరి భద్రతలో చంద్రబాబు కాన్వాయ్‌లో పైలట్ ,ఎస్కార్ట్ వాహానాలను తోలగించింది. దీంతో వాహనాల తగ్గింపుపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సెక్యూరిటీ వ్యవహారాల కమీటితో చర్చించాకే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. చంద్రబాబు కాన్వాయ్‌లో ముందుండి ట్రాఫిక్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IcczWr

0 comments:

Post a Comment