Wednesday, June 12, 2019

హాంగ్‌కాంగ్‌లో మిన్నంటిన నిరసనలు: ఆ బిల్లును నిలిపివేయాలంటూ డిమాండ్

హాంగ్ కాంగ్ : హాంగ్‌కాంగ్‌లో నిరసనల వెల్లువెత్తుతున్నాయి. ఆందోళనకారులను అదుపు చేసేందుకు హాంకాంగ్ పోలీసులు రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్‌లను ప్రయోగించారు. చైనాకు నేరస్తుల అప్పగింత విషయంలో చట్టసభల్లో చట్టం తీసుకురానున్న నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నిరసన తెలిపారు. వేల సంఖ్యలో పౌరులో ఆందోళనకు దిగడంతో చట్టసభల్లో జరగాల్సిన చర్చ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఆందోళనకారులు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IFlSNq

0 comments:

Post a Comment