Friday, April 12, 2019

రాజకీయ పార్టీలకు ఝలక్! విరాళాల వివరాలు చెప్పాల్సిందేనన్న సుప్రీంకోర్ట్!

ఢిల్లీ : ఎలక్టోరల్ బాండ్స్‌కు సంబంధించి సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎలక్టోరల్ బాండ్స్‌ను రుద్దు చేయమని స్పష్టం చేసింది. అయితే రాజకీయ పార్టీలు విరాళాల వివరాలను బహిర్గతం చేయాల్సిందేనని స్పష్టంచేసింది. దీనిపై సమగ్ర విచారణ అవసరమని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోత్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. బీజేపీకి మరో షాక్! నమో టీవీలో రాజకీయ ప్రసారాలకు ఈసీ బ్రేక్!

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G79Dbp

0 comments:

Post a Comment