Friday, April 12, 2019

విశాఖలో జేడీ ప్రభావం ఎంత..!? క్రాస్ ఓటింగ్ ఆయనకు కలిసొచ్చేనా..?

విశాఖపట్నం/హైదరాబాద్ : ఉత్తరాంద్రలో ఇప్పుడు అందరి ద్రుష్టి విశాఖ పార్లమెంట్ స్థానం పై కేంద్రీక్రుతమైంది. విశాఖ లోక్‌సభ స్థానం పరిధిలో క్రాస్‌ ఓటింగ్‌ భారీగా నమోదైనట్టు పోలింగ్‌ సరళిని బట్టి తెలుస్తోంది. ఇది జనసేన అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు సానుకూలంగా ఉండొచ్చని తెలుస్తోంది. నవ్యాంధ్ర ఆర్థిక రాజధాని విశాఖలో ఈసారి పాగా వేసేది ఎవరు?

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X8elMR

Related Posts:

0 comments:

Post a Comment