Friday, April 12, 2019

సీజ్ చేసిన బీజేపీ 8కోట్ల నగదుకు ఐటీ క్లీన్ చిట్ .. కేసు నమోదుపై పోలీసుల తర్జనభర్జన

తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎనిమిది కోట్ల రూపాయల వివాదం కలకలం రేపుతోంది. ఇక తాజాగా ఈ నగదుకు క్లీన్ చిట్ ఇస్తూ ఆదాయపన్ను శాఖ ప్రకటన చేసింది. అయితే ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IezH7O

Related Posts:

0 comments:

Post a Comment