Monday, June 17, 2019

టీడిపి ప్రభుత్వంపై విచారణ జరిపించండి..! ఏపి సీఎం ను కోరిన బీజేపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు..!!

అమరావతి/హైదరాబాద్ : గత ప్రభుత్వంలో ఎంతో అవినీతి జరిగిందని, వాటిపై దర్యాప్తు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్‌ను కోరినట్లు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. అంతేకాదు..వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలోనూ మాజీ సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో భారీ అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన వీర్రాజు.. శాసనమండలిలో రాజధాని విషయంపై టీడీపీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XRYfrl

0 comments:

Post a Comment