Friday, March 15, 2019

జ‌గ‌న్ కుటుంబంలో విషాదం : వైయ‌స్ వివేకా క‌న్నుమూత : పులివెందుల‌కు జ‌గ‌న్‌..!

వైసిపి అధినేత జ‌గ‌న్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయ‌న చిన్నాన్న..వైయ‌స్సార్ సోద‌రుడు వైయ‌స్ వివేకా నంద రెడ్డి తెల్ల‌వారు జామున గుండె పోటుతో మ‌ర‌ణించారు. వ్య‌వ‌సాయ రంగంలో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసిన వివేకానంద నాడు వైయ‌స్ కు..నేడు జ‌గ‌న్ కు రాజ‌కీయంగా చేదోడు వాదోడుగా ఉన్నారు. ఆయ‌న ఆక‌స్మిక మృతి జ‌గ‌న్ కుటుంబం లో విషాదాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HmTCBa

0 comments:

Post a Comment