పెద్దపల్లి : సీఎం కేసీఆర్‌పై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అర్థబలంతో వీర్రవీగుతున్నారని .. విపక్షపార్టీ నుంచి ఎమ్మెల్యేలను లాక్కొవడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IoaZkl
Monday, June 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment