Wednesday, April 8, 2020

జోరుగా గుడుంబా దందా ... దాడులతో ఎక్సైజ్ పోలీసులు బిజీ

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తుంది. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ఏప్రిల్ 14వరకు లాక్‌డౌన్‌ విధించింది కేంద్ర సర్కార్ . ఈ క్రమంలో తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు కూడా మూతపడ్డాయి. ఇంకేం గుడుంబా వ్యాపారం జోరందుకుంది. ఎక్కడ చూసినా గ్రామాలలో పెద్ద ఎత్తున గుడుంబా బట్టీలు పెట్టి మరీ గుడుంబా తయారు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XlP8C6

Related Posts:

0 comments:

Post a Comment