Monday, June 17, 2019

వారెవ్వా..ఏం బైకు బాసూ: ఈ మోటార్ బైకుతో రైతు కష్టాలు తీరినట్టే

కర్నాటక: వక్క చెట్లు ఎంత పొడువుగా ఉంటాయో తెలుసా.. మరి ఆ చెట్లు ఎక్కేక్రమంలో చాలామంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. వారు నడుముకు ఒక చిన్న బెల్టులాంటి యంత్రాన్ని కట్టుకుని చెట్టును ఎక్కేవారు. ఎక్కుతున్న సమయంలో ఆ యంత్రం తెగడమో లేక జారడమో జరిగి ప్రమాదవశాత్తు అంత ఎత్తునుంచి పడి మృతిచెందేవారు. ఇక అలాంటి మరణాలకు చెక్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IMgzvW

Related Posts:

0 comments:

Post a Comment