Monday, April 22, 2019

ఎన్నికల కోసం 50కోట్ల ఖర్చు..! ఓటుకు రెండు వేలు జనమే అడుగుతున్నారు..! జేసీ సంచలన వ్యాఖ్యలు..!!

అమరావతి/హైదరాబాద్ : టీడీపీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల ఖర్చు గురించి, ఓటర్ల డబ్బు డిమాండ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ విస్తృతస్థాయి సమావేశం కోసం ఆయన సోమవారం అమరావతి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో మరోసారి టీడీపీనే విజయభేరి మోగిస్తుందని, చంద్రబాబు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XyWWNE

Related Posts:

0 comments:

Post a Comment