రాజకీయ యోగం కోసం నేతలు యాగాలను నమ్ముకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన యాగాల కారణంగానే ఆయనకు ఊహించని విజయం దక్కందని ఇతర పార్టీల నేతల అభిప్రాయం. దీంతో..కేసీఆర్ బాటలోనే ఏపిలోని అధికా ర- ప్రతిపక్ష నేతలు నడుస్తున్నారు. ఇందు కోసం కేసీఆర్ అనుసరించిన రాజకీయ వ్యూహాలతో పాటుగా ఆధ్యాత్మిక బాట ను ఎంచుకుంటున్నారు. మరి..యాగాలను నమ్ముకుంటున్న ఈ నేతలకు యోగం వరిస్తుందా...
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2STHOZk
కేసీఆర్ బాటలోనే, చంద్రబాబు - జగన్ రాజశ్యామల యాగం: మరి యోగంఎవరికి..!
Related Posts:
కశ్మీర్‌పై రాజ్యసభలో ఓటింగ్... ఆ టైంలో ఎంపీలను గాల్లో తిప్పిన ఎయిరిండియాన్యూఢిల్లీ: కోల్‌కతా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం అమృత్‌సర్‌కు దారి మళ్లించారు. ఢిల్లీ విమానాశ్రయంలో ట్రాఫిక్ ఎక్కువ ఉన్నందున ముందుగా ఢి… Read More
మాజీ సీఎం మోసం చేశారు, ఆయన కులం ఎమ్మెల్యేలకే దిక్కు లేదు, నేను ఎంత ? రెబల్ !బెంగళూరు: కర్ణాటకలోని అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు చాల మంది మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ప్రధాన అనుచరులు. తమను మంత్రులు చేస్తానని మాజీ ముఖ్యమంత్రి సిద… Read More
పీఆర్పీ ఎందుకు నిలబడలేదంటే.. జనసేనాని చెప్పిన కారణమిదే..?అమరావతి : జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అన్న చిరంజీవి పెట్టిన పార్టీ ప్రజారాజ్యం ఎందుకు నిలబడలేదో కుండబద్దలు కొట్టీ మరి చెప్పార… Read More
ఆ పరిస్థితే వస్తే..కాశ్మీర్ ను మళ్లీ రాష్ట్రంగా మారుస్తాం: నిండు సభలో అమిత్ షాన్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్, లడక్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ప్రతిపక… Read More
చారిత్రక ఘట్టం: జమ్ము కాశ్మీర్ విభజన బిల్లుకు రాజ్యసభలో ఆమోదం!!జమ్ము అండ్ కశ్మీర్ పునర్విభజన బిల్లు రాజ్యసభ అమోదం పోందింది. ఉదయం పునర్విభజనపై కేంద్ర హూంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీంత… Read More
0 comments:
Post a Comment