Friday, June 7, 2019

ఏపి బీజేపిలో సీఎం అభ్యర్థి ఎవరైనా కావొచ్చు..! రాంమాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!!

అమరావతి/హైదరాబాద్: ఏపీలో 2024లో అధికారంలోకి వస్తామని అనుకోవడం లేదని.. అయితే, పదేళ్లలో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తామని బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన్ను 'మీరు భవిష్యత్తులో ఏపీ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా' అని ప్రశ్నించగా... ఏపీలో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నానని..

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EX7fnL

Related Posts:

0 comments:

Post a Comment