ఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దు.. జమ్ముకశ్మీర్ విభజన నిర్ణయంపై భారత ప్రభుత్వానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఆ క్రమంలో దాయాది పాకిస్థాన్ కుట్రలకు బ్రేకులు పడుతున్నాయి. కశ్మీర్ విషయంలో మరోసారి ఆ దేశానికి ఎదురుదెబ్బ తగిలింది. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ రష్యా ప్రభుత్వం మద్దతు ప్రకటించడంతో దాయాది దేశానికి గట్టి షాక్ కొట్టినట్లైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MVNNMM
Sunday, August 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment