Friday, June 7, 2019

టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనం నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళన .. ప్రజాస్వామ్యం ఖూనీ అంటూ ఆక్రోశం

టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి పార్టీ ఫిరాయించేలా చేయడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని వారు వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ఎల్పీ లో సీపీఎల్పీ విలీనం సమంజసమేనా ? ప్రజలేమంటున్నారు ?

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EWYxWy

0 comments:

Post a Comment