Saturday, June 8, 2019

సీఎం కొడుకుకు ఓటు మాత్రం వెయ్యలేదు, మీ పనులు మాత్రం చెయ్యాలా ? మంత్రి ఫైర్ !

బెంగళూరు: మండ్య లోక్ సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి ఓడిపోవడంతో జేడీఎస్ పార్టీ మంత్రులు, నాయకులు సహనం కొల్పోతున్నారు. కర్ణాటక రోడ్డు రవాణా శాఖ మంత్రి డీసీ. తమ్మణ్ణ ఏకంగా సమస్యలు పరిష్కరించమని మనవి చేసిన ప్రజల మీద మండిపడుతున్నారు. మండ్య జిల్లా మద్దూరు నియోజక వర్గంలో వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2R28EOM

Related Posts:

0 comments:

Post a Comment