Thursday, July 30, 2020

కొవిడ్-19 వ్యాక్సిన్ పై కేంద్రం గుడ్ న్యూస్ - 10లక్షలు దాటిన రికవరీలు - ఏపీ, తెలంగాణలో అనూహ్యం..

అంతూ పొంతు లేకుండా సాగుతోన్న కరోనా విలయాన్ని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే వైరస్ సోకినవాళ్ల సంఖ్య సంఖ్య 1.7కోట్లకు, కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 6.7లక్షలకు పెరిగింది. ఇండియాలో కొత్త కేసులు రోజుకో రికార్డును అధిగమిస్తూ ఇన్ఫెక్షన్ కు గురైనవాళ్ల సంఖ్య 16లక్షలకు చేరువైంది. ఈ దశలో కొవిడ్- 19

from Oneindia.in - thatsTelugu https://ift.tt/315PFbz

0 comments:

Post a Comment