Sunday, June 23, 2019

హైదరాబాద్‌లో భారీ వర్షం.. చెరువులను తలపించిన రహదారులు

హైదరాబాద్‌ : నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రంలో వరుణుడు జోరందుకుంటున్నాడు. ఆ మేరకు హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హిమాయత్ నగర్, సనత్ నగర్, ఆబిడ్స్, నాంపల్లి, అమీర్ పేట, గచ్చిబౌలి, జీడిమెట్ల, ఎల్బీనగర్ తదితర ఏరియాల్లో వాన దంచికొట్టింది. వర్షపు నీరు ఏరులై పారడంతో పలుచోట్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. వర్షపు నీరు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IBZ6Y4

Related Posts:

0 comments:

Post a Comment