Friday, December 20, 2019

జేసీ దివాకర్‌రెడ్డిపై పోలీసుల ఫిర్యాదు . బూట్ల వ్యాఖ్యలపై కేసు నమోదు...

మాజీ ఎంపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి పోలీసుల తీరుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు అయింది. జేసీ వ్యాఖ్యలపై ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసిన అనంతపురం పోలీసులు దివాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై 153,506 సెక్షన్ల క్రింద అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో కేసును నమోదు చేశారు. కాగా ఇప్పటికే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35L01Pc

Related Posts:

0 comments:

Post a Comment