Friday, December 20, 2019

అమరావతిలో ఎడ్యుకేషనల్ హబ్... ఒప్పందాల ప్రకారమే రైతులకు భూములు ..బోత్స

అన్ని ప్రాంతాలను సమాన అభివృద్ది పరచాలన్నదే... ప్రభుత్వ అభిమతమని మంత్రి బొత్స సత్యనారయణ స్పష్టం చేశారు. అమరావతిలో అసంపూర్తిగా ఉన్న భవనాలు పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. అనంతరం ఎడ్యుకేషన్‌ హబ్‌గా మార్చనున్నట్టు చెప్పారు. రైతులు ఎలాంటీ అందోళనలు చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. రైతులు ఇచ్చిన భూములు అభివృద్ది చేసి, గత ప్రభుత్వం ఇచ్చిన హమీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35IaJpj

0 comments:

Post a Comment