Sunday, June 2, 2019

5 సంవత్సరాల ఆకాంక్ష ఇప్పుడు నెరవేరుతోంది.. ఉపరాష్ట్ర్రపతి వెంకయ్యనాయుడు

గత అయిదు సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్ర్రాల మధ్య స్నేహభావం పెంపోంది సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నానని, అయితే అది సాధ్యం కాలేదని ఉప రాష్ట్ర్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కాని తాను కోరుకుంటున్నట్టుగా రెండు తెలుగు రాష్ట్ర్రాల సీఎంలు కలసి మాట్లాడుకోవడం సమస్యల పై చర్చించుకుంటున్నారని అయన అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XkhZDZ

Related Posts:

0 comments:

Post a Comment