న్యూఢిల్లీ: గతవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన రేట్ల ప్రభావం ప్రభుత్వరంగ సంస్థ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై పడింది. ఒకటి నుంచి రెండేళ్ల పాటు ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 10బేసిస్ పాయింట్ల మేరా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇతర బ్యాంకులు కూడా ఇదే పద్ధతిని త్వరలో ఇంప్లిమెంట్ చేయనున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Oz8j6K
Thursday, October 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment