Thursday, October 10, 2019

అక్రమ వలసదారులు ఔట్.. దేశమంతటా NRC అమలు.. అమిత్‌షా కీలక వ్యాఖ్యలు..!

ఢిల్లీ : జాతీయ పౌర రిజిస్టర్‌ను దేశమంతటా అమలు చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి National Register of Citizens (NRC) ని అమల్లోకి తెచ్చి అక్రమ వలసదారులకు చెక్ పెడతామని హెచ్చరించారు. ఎలాంటి అనుమతులు లేకుండా భారత్‌కు వచ్చి ఇక్కడే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OC6CW9

0 comments:

Post a Comment