Saturday, June 29, 2019

కుప్పకూలిన గొడ: నిద్రలోనే గాల్లో కలిసిపోయిన 17 మంది ప్రాణాలు, శిథిలాలు, భారీ వర్షాలు !

పూణే: మహారాష్ట్రలోని పూణేలో గొడ కుప్పకూలడంతో 17 మంది మృతి చెంది అనేక మందికి తీవ్రగాయాలైనాయి. శనివారం వేకువ జామున జరిగిన ఈ పమాదంలో మట్టిపెళ్లలకింద అనేక మంది చిక్కుకున్నారని అధికారులు అంటున్నారు. భాదితులను రక్షించడానికి అగ్నిమాపక సిబ్బంది, కార్పొరేషన్ సిబ్బందితో పాట రెస్క్యూ టీం రంగంలోకి దిగారు. పూణేలోని కూంధ్వా ప్రాంతంలోని హౌసింగ్ సోసైటిలోని నివాస

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XBgeWh

Related Posts:

0 comments:

Post a Comment