Tuesday, December 3, 2019

ఘోరం: కాళ్లు, చేతులు కట్టేసి.. కట్టుకున్న భార్యపై స్నేహితులతో కలిసి గ్యాంగ్‍రేప్

అనంతపురం: హైదరాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన మరువక ముందే అనంతపురం జిల్లాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై కట్టుకున్న భర్తే, తన స్నేహితులతోపాటు కలిసి దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 8 ఏళ్ల బాలిక కిడ్నాప్, అత్యాచారం, దారుణ హత్య, కిరాతకుడికి దేహశుద్ది, మేమే శిక్ష వేస్తాం!

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DI8hTB

Related Posts:

0 comments:

Post a Comment