Monday, July 15, 2019

గవర్నర్ గా నరసింహన్ కొత్త రికార్డ్..! దైవ దర్శానాల్లో మాత్రం కాదండోయ్..!!

అమరావతి/హైదరాబాద్ : రికార్డులు తిరగ రాయడం, చరిత్ర సృష్టించడం క్రీడల్లోనే కాదు..రాజ్యంగ బద్ద పదవుల్లో ఉండి కూడా నెలకొల్పవచ్చు అని మన ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నిరూపించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పదేళ్ల పదవీ కాలం పూర్తి చేశారు. అంతకు ముందు ఆయన 2007 నుంచి ఛత్తీస్ గఢ్ గవర్నర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LlURCm

0 comments:

Post a Comment